Home న్యూస్ అక్షరాలా 660 కోట్లు…ఒక్కరోజులో 60 కోట్లు ఏంటి సామి!!

అక్షరాలా 660 కోట్లు…ఒక్కరోజులో 60 కోట్లు ఏంటి సామి!!

0

రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) రెండో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 9వ రోజున…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా ఏకంగా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది, సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల గ్రాస్ తో రచ్చ చేయగా టోటల్ గా 9 రోజుల తెలుగు రాష్ట్రాల గ్రాస్ లెక్క 60 కోట్ల మార్క్ దాటి 60.75 కోట్ల మార్క్ ని అందుకోగా షేర్ 30.80 కోట్ల మార్క్ ని అందుకుంది.

సినిమా 15.80 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేస్తూ 32.47 కోట్ల నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా టోటల్ గా 9 రోజుల టోటల్ నెట్ కలెక్షన్స్ 354.81 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

Animal 8 Days Total WW Collections!

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 9 Days Total WW Collections
👉Telugu States- 60.75Cr~
👉Tamilnadu – 7.65Cr
👉Karnataka- 27.80Cr
👉Kerala – 2.35Cr
👉ROI – 372.50Cr~
👉Overseas – 188.65CR~***
Total WW Collections – 659.70CR GROSS

మొత్తం మీద 9 రోజుల్లో ఆల్ మోస్ట్ 660 కోట్ల గ్రాస్ మార్క్ తో ఊచకోత కోసిన సినిమా 9వ రోజు ఏకంగా 60 కోట్ల గ్రాస్ ను అందుకుని రచ్చ చేయగా ఇప్పుడు 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Animal 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here