Home న్యూస్ 3rd డే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కలెక్షన్స్…ఇక కష్టమే!

3rd డే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కలెక్షన్స్…ఇక కష్టమే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్  నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) తనకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్నా కూడా సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా…

ఏమాత్రం జోరుని చూపించలేక పోతుంది. సినిమా రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లోనే లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచే విధంగా హోల్డ్ చేస్తూ ఉండగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఏమాత్రం జోరుని చూపించ లేక పోతుంది ఇప్పుడు…

సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజుతో పోల్చితే అటూ ఇటూగా కొన్ని చోట్ల సిమిలర్ గా ట్రెండ్ అవుతున్నా కూడా ఓవరాల్ గా మరోసారి డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు మొత్తం మీద 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 75 నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటి కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. ఇక సినిమా 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here