Home న్యూస్ 9 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

9 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

ఫస్ట్ వీక్ ని డీసెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయింది కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా….

మొత్తం మీద ఊరు పేరు భైరవ కోన సినిమా 8వ రోజున 10 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 9వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….. 10 లక్షల రేంజ్ ని మరోసారి షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర  9 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….

OoruPeru BhairavaKona 9 Days WW Collections
👉Nizam: 3.03CR~
👉Ceeded: 72L~
👉Total AP: 3.18CR~
Total AP-TG Collections:- 6.93CR~(13.05CR~ Gross)
👉KA+ROI+OS: 2.16CR
Total WW Collections- 9.09CR(17.85CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 1.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here