Home న్యూస్ బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఆర్టికల్370….సెన్సేషనల్ కలెక్షన్స్ జాతర!!

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఆర్టికల్370….సెన్సేషనల్ కలెక్షన్స్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఇయర్ మరీ భారీ హిట్స్ రాలేదు కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ రీసెంట్ గా వచ్చిన సినిమాలు జోరు చూపిస్తూ ఉండగా రీసెంట్ గా మరో సినిమా రిలీజ్ అయ్యి అద్బుతమైన రివ్యూలతో దూసుకు పోతుంది… ఆ సినిమానే ఆర్టికల్ 370(Article 370 Movie)….

కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్370 మీద తీసిన ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ తో నిండిపోయి చాలా వరకు సినిమా అంచనాలను అందుకోగా రీసెంట్ టైంలో బాలీవుడ్ లో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి ఈ సినిమా గురించి…. మొత్తం మీద సినిమా ఇండియా పాకిస్థాన్ నేపధ్యంలోనే తెరకేక్కినా కూడా…..

టైట్ స్క్రీన్ ప్లే తో వచ్చిన ఆర్టికల్370 సినిమా యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. మొదటి రోజు సినిమా హిందీలో 6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా రెండో రోజు 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా డబుల్ డిజిట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు అన్ సీజన్ అయినా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండటం విశేషం. మండే వర్కింగ్ డే లో సినిమా కనుక హోల్డ్ చేస్తే ఇక లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here