Home న్యూస్ 24 గంటలు ఓవర్…సరిపోదా శనివారం గ్లిమ్స్ కి షాకింగ్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్…సరిపోదా శనివారం గ్లిమ్స్ కి షాకింగ్ రెస్పాన్స్!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బాక్ టు బాక్ హిట్స్ తో 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు రెండు వరుస హిట్స్ తర్వాత ఈ ఇయర్ నాని నటిస్తున్న కొత్త సినిమా సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) ఆగస్టు ఎండ్ లో…

సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రీసెంట్ గా నాని పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పొచ్చు… నాని మాస్ అవతార్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేస్తూ వస్తున్నా సరిపోదా శనివారం సినిమా…

గ్లిమ్స్ పరంగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా గ్లిమ్స్ కి 24 గంటల్లో మాత్రం యూట్యూబ్ లో వ్యూస్ అండ్ లైక్స్ మాత్రం నిరాశ పరిచే విధంగా వచ్చాయి అని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 2.01 మిలియన్ వ్యూస్ ని మాత్రమె సొంతం చేసుకున్న ఈ గ్లిమ్స్…

లైక్స్ పరంగా మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 79.6 వేల లైక్స్ మార్క్ ని మాత్రమే అందుకుంది. బాక్ టు బాక్ హిట్స్ తర్వాత నాని నుండి వస్తున్న పక్కా కమర్షియల్ మూవీ గ్లిమ్స్ కి రెస్పాన్స్ ఇంకా ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేయగా ఓవరాల్ రెస్పాన్స్ కొంచం షాకింగ్ గానే వచ్చింది అని చెప్పాలి. 

ఇక గ్లిమ్స్ కి యూట్యూబ్ లో వ్యూస్ అండ్ లైక్స్ రెస్పాన్స్ ఎలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పక్కాగా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తున్న సరిపోదా శనివారం మూవీ నానికి కమర్షియల్ సక్సెస్ కచ్చితంగా సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు… ఇక సినిమా టీసర్ ట్రైలర్ లకు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here