Home న్యూస్ 9 డేస్ బ్రహ్మాస్త్ర తెలుగు కలెక్షన్స్!

9 డేస్ బ్రహ్మాస్త్ర తెలుగు కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన రెండో వారంలో బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్స్ ని షోలను కోల్పోవాల్సి వచ్చింది, అయినా ఇప్పటికే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజు బాక్స్  ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

Brahmstra 4 Days Telugu Collections!

25 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది, గ్రాస్ ఆల్ మోస్ట్ 50 లక్షల దాకా సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Brahmstra 1st Week (7 Days) Telugu Collections!

👉Nizam: 5.50Cr
👉Ceeded: 1.29Cr
👉UA: 1.33Cr
👉East: 88L
👉West: 56L
👉Guntur: 98L
👉Krishna: 58L
👉Nellore: 39L
AP-TG Total:- 11.51CR(21.82Cr~ Gross)

Brahmstra 5 Days Telugu Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 6.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Brahmstra 6 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here