Home న్యూస్ 9 డేస్ ఒకే ఒక జీవితం కలెక్షన్స్….శర్వానంద్ హిట్ కొట్టేశాడు!

9 డేస్ ఒకే ఒక జీవితం కలెక్షన్స్….శర్వానంద్ హిట్ కొట్టేశాడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించినా కానీ పోటిలో బ్రహ్మాస్త్ర సినిమా వలన టాక్ పాజిటివ్ గా ఉన్నా అనుకున్న రేంజ్ కి మించి పెర్ఫార్మ్ చేయలేక పోయింది. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది సినిమా….

Oke Oka Jeevitham 8 Days Total WW Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 9వ రోజు సాధించిన కలక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ పై లాభాలను సొంతం చేసుకుంది. 9వ రోజు తెలుగు రాష్ట్రాలలో 29 లక్షల షేర్ ని అందుకుంటే వరల్డ్ వైడ్ గా 42 లక్షల షేర్ ని సొంతమ చేసుకుంది సినిమా…

Oke Oka Jeevitham 5 Days Collections!

ఇక టోటల్ గా 9 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.65Cr
👉Ceeded: 42L
👉UA: 61L
👉East: 41L
👉West: 28L
👉Guntur: 40L
👉Krishna: 36L
👉Nellore: 22L
AP-TG Total:- 5.35CR(8.90Cr~ Gross)
👉Ka+ROI- 44L
👉Tamil – 1.00Cr
👉OS – 1.50Cr
Total World Wide – 8.29CR(19.25CR~ Gross)

Oke Oka Jeevitham 6 Days Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 9 రోజుల తర్వాత 29 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అయినా సినిమా అందుకోవాల్సి ఉంటుంది…

Oke Oka Jeevitham 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here