Home న్యూస్ 2 డేస్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని కలెక్షన్స్ రిపోర్ట్!!

2 డేస్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కానీ అన్ని చోట్లా మాత్రం నిరాశ కలిగించింది సినిమా..

మొత్తం మీద మొదటి రోజు ట్రేడ్ లెక్కల్లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 35 లక్షల లోపు షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

దాంతో ట్రేడ్ లెక్కల్లో 2 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 14L
👉Ceeded: 9L
👉UA: 8L
👉East: 6L
👉West: 4L
👉Guntur: 6L
👉Krishna: 5L
👉Nellore: 3L
AP-TG Total:- 0.55CR(1.00Cr~ Gross)
👉Ka+ROI- 3L
👉OS -5Cr
Total World Wide – 0.63CR(1.20CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ట్రేడ్ లెక్కల్లో 5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది అని అంటూ ఉండగా ఆ లెక్క ప్రకారం సినిమా ఇంకా చాలా చాలా దూరం ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here