Home న్యూస్ 8th డే కన్నా 9th డే ఎక్కువ…16.35 కోట్లతో క్లాస్ మూవీ మనమే మాస్ రచ్చ!!

8th డే కన్నా 9th డే ఎక్కువ…16.35 కోట్లతో క్లాస్ మూవీ మనమే మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) సినిమా రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని తట్టుకుని కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో వీక్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కన్నా 9వ రోజు మరోసారి మంచి జోరుని చూపించి టికెట్ సేల్స్ ఓ రేంజ్ లో కుమ్మేసింది. 9వ రోజు సినిమాకి ఏకంగా 15.54 వేల టికెట్ సేల్స్ సొంతం అయ్యి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. కొత్త సినిమాల కన్నా కూడా మనమే మంచి హోల్డ్ ని చూపించింది…

మొత్తం మీద 8వ రోజు 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 9వ రోజుకి వచ్చే సరికి సినిమా 12 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

టోటల్ గా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manamey Movie 9 Days Total WW Collections
👉Nizam: 2.97CR~
👉Ceeded: 73L~
👉Andhra: 3.14CR~
AP-TG Total:- 6.84CR(13.10Cr~ Gross)
👉KA+ROI: 0.53Cr~
👉OS: 1.00Cr~
Total World Wide: 8.37CR(16.35CR~ Gross)
(84%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 1.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా ఇలానే జోరు చూపిస్తే మిగిలిన రన్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది….

Sharwanand Manamey Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here