Home న్యూస్ వారిసు-తునివు 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

వారిసు-తునివు 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ బిగ్ స్టార్స్ నటించిన సినిమాలు వారిసు మరియు తునివు రెండూ కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్నాయి. వారిసు తెలుగు లో హిట్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంటే తునివు మాత్రం తెలుగు లో డిసాస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు 9 రోజులకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thunivu 8 Days Total WW Collections!

ముందుగా తునివు సినిమా 9 డేస్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే 
👉Tamilnadu – 90.75Cr
👉Telugu States – 3.86Cr
👉Karnataka – 11.55Cr
👉Kerala – 3.60Cr
👉ROI – 1.85Cr
👉Overseas – 48.15CR
Total WW Collections – 159.76CR(83.03CR~ Share)
సినిమా 85 కోట్ల టార్గెట్ కి చాలా చేరువగా వచ్చింది అని చెప్పాలి.

Varisu 8 Days Total WW Collections!

ఇక విజయ్ వారిసు సినిమా 9 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 97.05Cr
👉Telugu States- 23.75Cr(INC tamil version)
👉Karnataka- 12.45Cr
👉Kerala – 11.05Cr
👉ROI – 10.80Cr
👉Overseas – 74.40CR
Total WW Collections – 229.50CR(117.20CR~ Share)
మొత్తం మీద సినిమా 139 కోట్ల టార్గెట్ కి 21.80 కోట్ల దూరంలో ఉంది.

Thunivu 9 Days Total WW Collections!

ఇక వారసుడు తెలుగు వర్షన్ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.67Cr
👉Ceeded: 2.03Cr
👉UA: 2.06Cr
👉East: 95L
👉West: 74L
👉Guntur: 88L
👉Krishna: 89L
👉Nellore: 61L
AP-TG Total:- 12.83CR(23.25CR~ Gross)
సినిమా తెలుగు లో 15 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 2.17 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Varisu 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here