సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయినా కూడా ఏమాత్రం స్లో అవ్వకుండా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ జోరు ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా…
సినిమా 8వ రోజున టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ తో మాస్ కుమ్ముడు కుమ్మగా ఇప్పుడు 9వ రోజున శనివారం అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా అనుకున్న అంచనాలను సైతం మించి పోయింది…
1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అనుకున్నా ఆ అంచనాలను కూడా మించి పోయి ఏకంగా 2.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన తండేల్ మూవీ ఓవరాల్ గా 9వ రోజున టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో మరోసారి…
టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది…9వ రోజున టాప్ ప్లేస్ లో హనుమాన్ సినిమా నిలవగా తర్వాత కార్తికేయ2, బేబీ లాంటి సినిమాలు నిలిచాయి, వాటి తర్వాత ప్లేస్ లో ఎంటర్ అయిన తండేల్ మూవీ పోటిలో అన్ సీజన్ లో ఇలాంటి జోరు చూపించడం విశేషం…
ఒకసారి 9వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే…
Day 9 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 5.81Cr
👉#Karthikeya2- 2.42CR
👉#BabyTheMovie : 2.33Cr
👉#Thandel – 2.04Cr*********
👉#ShyamSinghaRoy- 1.98Cr
👉#TilluSquare : 1.89Cr
👉#Virupaksha : 1.84Cr
👉#ShatamanamBhavati: 1.78C
👉#Fidaa- 1.75C
👉#Uppena- 1.49Cr
👉#GeethaGovindam: 1.45C
👉#PratirojuPandaage: 1.40Cr
ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తున్న తండేల్ మూవీ ఇక 10వ రోజున సండే అడ్వాంటేజ్ కలిసిరావడంతో ఈ రోజు మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.