Home న్యూస్ మార్క్ అంథోని 1st డే టోటల్ కలెక్షన్స్….విశాల్ కెరీర్ బెస్ట్ రికార్డ్!

మార్క్ అంథోని 1st డే టోటల్ కలెక్షన్స్….విశాల్ కెరీర్ బెస్ట్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్(Vishal) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు…

పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా..

మొదటి రోజు షేర్ 75 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది. సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా లేవు… వాల్యూ బిజినెస్ వివరాలు త్వరలో అప్ డేట్ చేస్తాం. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Mark Antony 1st Day WW Collections Report
👉Tamilnadu – 7.75Cr
👉Telugu States- 1.30Cr
👉Ka+ROI – 0.80Cr
👉Overseas – 1.70CR~***
Total WW Collections – 11.55CR(5.75CR~ Share)

సినిమా విశాల్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది ఇప్పుడు. సినిమాకి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటంతో లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here