విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా తెలుగు లో డీసెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించగా….
తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తమిళ్ లో విశాల్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం రెండో రోజు కొంచం కలెక్షన్స్ తగ్గాయి…
సినిమా మొదటి రోజు లెవల్ లో లేదా మొదటి రోజు కన్నా కొంచం ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నా మొత్తం మీద రెండో రోజు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 2 రోజుల 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 2 Days WW Collections Report
👉Tamilnadu – 16.65Cr
👉Telugu States- 2.45Cr
👉Ka+ROI – 2.80Cr
👉Overseas – 3.55CR~***
Total WW Collections – 25.45CR(12.60CR~ Share)
సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో రోజు దుమ్ము లేపగా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. ఇక ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపించే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ను చూపిస్తుందో చూడాలి.