విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా తెలుగు లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…
సినిమా 5వ రోజు 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 6వ రోజు 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. అందులో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు 6 రోజుల్లో తెలుగు లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Mark Antony Telugu States 6 Days Collections Report
👉Nizam: 1.36Cr
👉Ceeded: 0.44Cr
👉Andhra: 1.47Cr
AP-TG Total:- 3.27CR(6.50Cr~ Gross)
సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా ఇంకా 1.22 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
ఇక సినిమా టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 6 Days WW Collections Report
👉Tamilnadu – 38.20Cr
👉Telugu States- 6.50Cr
👉Ka+ROI – 6.20Cr
👉Overseas – 11.85CR~***
Total WW Collections – 62.75CR(30.55CR~ Share)
ఇదీ సినిమా టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 28 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఆ లెక్కన సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.