విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వారం కంప్లీట్ చేసుకోగా తెలుగు లో సినిమా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా తెలుగు లో 6వ రోజు 25 లక్షల షేర్ ని అందుకోగా 7వ రోజు సినిమా మొత్తం మీద 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా మొదటి వారంలో సినిమా తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony Telugu States 7 Days Collections Report
👉Nizam: 1.45Cr
👉Ceeded: 0.48Cr
👉Andhra: 1.56Cr
AP-TG Total:- 3.49CR(7.00Cr~ Gross)
సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా ఇంకా 1.01 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని చెప్పాలి. ఇక సెకెండ్ వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
ఇక సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 7 Days WW Collections Report
👉Tamilnadu – 42.60Cr
👉Telugu States- 7.00Cr
👉Ka+ROI – 6.90Cr
👉Overseas – 13.55CR~***
Total WW Collections – 70.00CR(34.15CR~ Share)
ఇదీ సినిమా టోటల్ గా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమా టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 29 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ మార్క్ ని దాటేసి సినిమా ఆల్ మోస్ట్ 5 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ స్టడీగా దూసుకు పోతుంది. రెండో వీక్ లో తమిళ్ లో తిరిగి ఈ సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.