కోలివుడ్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) సినిమా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా తెలుగు లో రాష్ట్రాల్లో స్లో డౌన్ అయినా కూడా తమిళ్ లో…
మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 9వ రోజు మరోసారి మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి దుమ్ము లేపింది. తెలుగు లో సినిమా 8వ రోజు 15 లక్షల షేర్ ని అందుకుంటే 9వ రోజు 16 లక్షల దాకా షేర్ ని అందుకోగా సినిమా టోటల్ గా…
9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony Telugu States 9 Days Collections Report
👉Nizam: 1.59Cr
👉Ceeded: 0.54Cr
👉Andhra: 1.67Cr
AP-TG Total:- 3.80CR(7.80Cr~ Gross)
సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా ఇంకా 0.70 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని చెప్పాలి. ఇక సినిమా 10 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 9 Days WW Collections Report
👉Tamilnadu – 46.60Cr
👉Telugu States- 7.80Cr
👉Ka+ROI – 7.60Cr
👉Overseas – 14.00CR~***
Total WW Collections – 76.00CR(38.10CR~ Share)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోటో ఉండగా 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 9.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.