బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) నాలుగో వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది, నాలుగో వారంలో వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం స్లో అయినా కూడా ఉన్నంతలో లాభాలను సాలిడ్ గానే పెంచుకుంటూ పరుగును కొనసాగించింది సినిమా….
మొత్తం మీద నాలుగో వారంలో సినిమా 3.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 28వ రోజు సినిమా 15 లక్షల షేర్ ని అందుకుంది. ఇక సినిమా 28 వ రోజు 30 లక్షల షేర్ ని 60 లక్షల గ్రాస్ ను వసూల్ చేసింది. దాంతో టోటల్ గా సినిమా 4 వారాల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
HanuMan 28 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 38.89Cr
👉Ceeded: 11.49Cr
👉UA: 11.83Cr
👉East: 7.98Cr
👉West: 5.13CR
👉Guntur: 6.30CR
👉Krishna: 4.59Cr
👉Nellore: 2.47Cr
AP-TG Total:- 88.68CR(146.85CR~ Gross)
👉KA:- 12.25Cr
👉Hindi+ROI: 24.90Cr
👉OS: 27.90Cr****
Total WW:- 153.73CR (287.15CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 4 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 123.23 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు స్లో డౌన్ అయిన సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…