బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Movie) సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా టాలీవుడ్ కి ఇలాంటి జానర్ చాలా కొత్త జానర్ అవ్వడంతో ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో రీచ్ అవ్వక పోవడం వరుణ్ తేజ్ ప్రజెంట్ ఫామ్ దృశ్యా….
ఏమాత్రం ఆడియన్స్ ఈ సినిమాను పట్టించుకోలేదు…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేదు…భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమా రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా…
డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ కూడా సినిమా కి రెస్పాన్స్ థియేటర్స్ లో వచ్చినట్లే వచ్చింది…సినిమాలో అక్కడక్కడా కొన్ని ఆసక్తి కరమైన సీన్స్ ఉన్నా కూడా చాలా వరకు సినిమా డ్రాగ్ అయినట్లు స్లో నరేషన్ తో బోర్ కొట్టించింది అన్న టాక్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత వినిపిస్తుంది….
దానికి తోడూ బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన ఫైటర్ సినిమా కూడా డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాతో కంపేర్ చేస్తూ రెండు ఒకే పాయింట్ తో వచ్చిన సినిమాలుగా అనిపించాయని అంటున్నారు… ఓవరాల్ గా సినిమాకి ఇక్కడ డిజిటల్ లో కూడా రెస్పాన్స్ మిక్సుడ్ గానే ఉండగా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు డిజిటల్ లో కూడా…
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా డిజిటల్ రిలీజ్ అయినా కొంచం ఫైటర్ కన్నా ముందే సొంతం అయ్యి ఉన్నా కూడా కొంచం బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యి ఉండేదేమో అని చెప్పాలి…. ఓవరాల్ గా 46 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మేకర్స్ కి సినిమా ద్వారా ప్రాఫిట్స్ వచ్చినా ఆడియన్స్ అంచనాలను మాత్రం సినిమా అందుకోలేదు.