Home న్యూస్ బరిలోకి మగధీర ఒక్కటే…..ఇక రికార్డులు బ్రేక్ అవుతాయా!

బరిలోకి మగధీర ఒక్కటే…..ఇక రికార్డులు బ్రేక్ అవుతాయా!

0

లాస్ట్ రెండేళ్ళ టైంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మంచి జోరుని చూపించగా అవి కూడా ఓవర్ డోస్ అవ్వడంతో రీసెంట్ గా రిలీజ్ అయిన రీ రిలీజ్ మూవీస్ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేశాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన ఎపిక్…

మగధీర(Magadheera Re Release) గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు కానుకగా సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు… ముందు నాయక్ మూవీ రీ రిలీజ్ అన్నారు, మళ్ళీ ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అన్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం…

చిరుత సినిమాను రీ రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేశారు, కానీ అది కుదరలేదు… దాంతో ఇప్పుడు ఫైనల్ గా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా అఫీషియల్ గా ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు టైంలో ఈ సినిమా ఒక్కటే రీ రిలీజ్ కానుంది, అఫీషియల్ గా గీతా ఆర్ట్స్ వాళ్ళే సినిమాను…

తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తూ ఉండగా, ఈ ఎపిక్ ను ఇప్పుడు భారీ లెవల్ లో ఆడియన్స్ థియేటర్స్ లో చూడటానికి వస్తారాని నమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్ ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ లో టోటల్ గా 3.36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఇక మగధీర సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here