Home టోటల్ కలెక్షన్స్ రాజు యాదవ్: 1.8 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

రాజు యాదవ్: 1.8 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

0

సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన గెటప్ శీను(Getup Srinu) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్(Raju Yadav) సినిమా ట్రైలర్ తో పర్వాలేదు అనిపించగా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా….

వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత మాత్రం పెద్దగా హోల్డ్ ని చూపించ లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో రాజు యాదవ్ సినిమా థియేటర్స్ తగ్గిపోగా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా మిగిలిన రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా సినిమా  ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుందో గమనిస్తే…

Raju Yadav Movie Total WW Collections Report
👉Nizam: 0.46CR~
👉Total AP: 0.57CR~
Total AP-TG Collections:- 1.03CR~(2.25CR~ Gross)
👉KA+ROI+OS – 10L~
Total WW Collections – 1.13CR~(2.60CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ 1.80 కోట్ల రేంజ్ లో ఉండగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 67 లక్షల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. సోలో రిలీజ్ అయ్యి ఉండి కొంచం టాక్ బెటర్ గా ఉండి ఉంటే సినిమా ఇంకొంచం బెటర్ కలెక్షన్స్ ని అందుకునేది కానీ ఓవరాల్ గా నిరాశ పరిచే రిజల్ట్ తో పరుగును పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here