Home న్యూస్ 7th డే కన్నా 8th డే ఎక్కువ….కుమ్మేసిన మనమే 8 డేస్ కలెక్షన్స్!!

7th డే కన్నా 8th డే ఎక్కువ….కుమ్మేసిన మనమే 8 డేస్ కలెక్షన్స్!!

0

శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) మొదటి వీక్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే అందుకోగా రెండో వీక్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ సొంతం అవ్వడంతో ఈ సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…

అందరినీ ఆశ్యర్యపరుస్తూ మనమే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో మంచి హోల్డ్ ని చూపించబోతుందని 8వ రోజు గ్రోత్ ని చూపించి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 7వ రోజు కన్నా 8వ రోజు టికెట్ సేల్స్ బాగా జరగగా కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించి బ్రేక్ ఈవెన్ అవకాశాలు అలానే ఉండేలా చూసుకుంది.

మొత్తం మీద 7వ రోజున 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న మనమే మూవీ 8వ రోజుకి వచ్చే సరికి 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

Sharwanand Manamey Movie 1st Week(7 Days) Total WW Collections!

8 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Manamey Movie 8 Days Total WW Collections
👉Nizam: 2.74CR~
👉Ceeded: 67L~
👉Andhra: 2.93CR~
AP-TG Total:- 6.34CR(12.15Cr~ Gross)
👉KA+ROI: 0.52Cr~
👉OS: 0.97Cr~
Total World Wide: 7.83CR(15.25CR~ Gross)
(78% Recovery)

మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక రెండో వీక్ లో సినిమా ఇలానే రన్ ని కొనసాగిస్తే క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

Sharwanand Manamey Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here