బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్సుడ్ రివ్యూలు సోషల్ మీడియాలో హెవీ నెగటివ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఊహకందని రికార్డులను సొంతం చేసుకున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Part 1) సినిమా…
సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోగా….మిక్సుడ్ టాక్ తోనే ఏకంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను టాలీవుడ్ లో సొంతం చేసుకుని సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా తెలుగు వర్షన్ కూడా అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా…
వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద భారీ లాభాలను సొంతం చేసుకుంది…ఇతర వర్షన్ ల పరంగా తమిళ్ లో కొంచం లాస్ ను, కేరళలో పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా మిగిలిన అన్ని చోట్లా మిక్సుడ్ టాక్ తోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి సాలిడ్ లాభాలను అందుకుంది…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Devara Movie Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 62.90Cr
👉Ceeded: 31.85CR
👉UA: 18.95Cr
👉East: 10.70Cr
👉West: 8.44Cr
👉Guntur: 13.66Cr
👉Krishna: 9.32Cr
👉Nellore: 6.98Cr
AP-TG Total:- 162.80CR(237.55CR~ Gross)
👉KA: 18.25Cr(40CR~ Gross)
👉Tamilnadu: 4.16Cr(11.10CR~ Gross)
👉Kerala: 97L~(2.35CR~ Gross)
👉Hindi+ROI: 34.55Cr(82CR~ Gross)
👉OS – 36.12Cr****(77.05CR~ Gross) approx
Total WW Collections: 256.85CR(Gross- 450.05CR~)
ఇదీ మొత్తం మీద దేవర మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…సినిమా 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద టోటల్ రన్ లో ఊహకందని రేంజ్ లో 72.85 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ రిజల్ట్ తో రన్ ను ఎండ్ చేసింది ఇప్పుడు…