Home టోటల్ కలెక్షన్స్ పెట్టింది 10…అమ్మింది 6.3…టోటల్ గా వచ్చింది ఇది!

పెట్టింది 10…అమ్మింది 6.3…టోటల్ గా వచ్చింది ఇది!

0

     నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీస్ లో పటాస్ తప్పితే అన్ని సినిమాలు నిరాశ పరిచిన విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర పటాస్ 16.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమా గా నిలిచింది, ఇక తర్వాత చేసిన సినిమాల్లో రీసెంట్ గా వచ్చిన 118 మూవీ ప్రేక్షకుల మనసు గెలుచుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

సినిమా ను సుమారు 10 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా శాటిలైట్ రైట్స్ పక్కకు పెడితే సినిమా కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ అవ్వడం తో మిగిలిన చోట్ల మొత్తం మీద 6.3 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.

హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా అన్ సీజన్ లో రిలీజ్ అయినా ప్రేక్షకుల మనసు గెలుచి 2019 ఇయర్ కి గాను టాలీవుడ్ రిలీజ్ అయిన సినిమా లో F2 తర్వాత సెకెండ్ క్లీన్ హిట్ గా నిలిచింది.

సినిమా ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి… Nizam 3.89Cr Ceeded 1.57Cr UA 1.16Cr Guntur 88L Krishna 85L Nellore 28L West Godavari 69 L East Godavari 73L Total 10.05cr, Ka 1.03Cr, ROI 15L, USA 26L, ROW 10, Total Collections 11.59Cr..

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 21 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మొత్తం మీద కెరీర్ సెకెండ్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ తిరిగి ఫామ్ లో కి వచ్చేలా చేసింది ఈ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here