విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయినా క్రేజ్ తగ్గలేదు, ఇతర భాషల్లో రీమేక్ అవుతుండటం తో ఆ సినిమాలతో ఈ సినిమాను కంపేర్ చేస్తుండటం తో అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికీ అందరినోళ్ళలో నాళ్ళుతుంది.
ఇక రీసెంట్ గా హిందీ లో రిలీజ్ అయ్యి రికార్డులు నమోదు చేసిన కబీర్ సింగ్ వలన ఒరిజినల్ ని మరోసారి చూడాలి అంటూ నార్త్ అండ్ సౌత్ సినీ గోర్స్ మళ్ళీ అర్జున్ రెడ్డి ట్రైలర్ ని చూస్తుండటం తో ట్రైలర్ ఏకంగా 40 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
టాలీవుడ్ చరిత్రలో బాహుబలి ట్రైలర్ తర్వాత 40 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న రెండో ట్రైలర్ గా అర్జున్ రెడ్డి ట్రైలర్ ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను సృష్టించింది. ఇక త్వరలో తమిళ్ రీమేక్ ఉండటం తో ఈ సినిమా జోరు ఇప్పట్లో ఆగడం కష్టమే అని చెప్పాలి.