Home న్యూస్ డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్(ట్రేడ్ Vs నిర్మాతలు)

డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్(ట్రేడ్ Vs నిర్మాతలు)

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మంచి వసూళ్ళతో మొదటి రోజు ను సాలిడ్ గా ముగించింది. మరీ అద్బుతాలు సృష్టించకున్నా మంచి ఓపెనింగ్స్ నే సాధించింది అని చెప్పాలి. కానీ మొదటి రోజు నిర్మాతలు రిలీజ్ చేసిన అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు మాత్రం అందరికీ షాక్ ని కలిగిస్తున్నాయి అని చెప్పాలి. అన్ని ఏరియాల్లో ట్రేడ్ లెక్కలకు ఏమాత్రం సంభందం లేని కలెక్షన్స్ ని రిలీజ్ చేశారు.

ఒక సారి నిర్మాతల లెక్కల్లో సినిమా మొదటి రోజు టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 3.02C
Ceeded: 0.88C
Nellore: 0.26C
Guntur: 0.62C
Krishna: 0.38C
West: 0.53C
East: 0.90C
UA: 0.89C
Aptg : 7.47Cr
Ka : 0.72C
Tamil: 0.50C
Kerala: 0.20C
ROI: 0.20
OS 2.05
Total Day1: 11.14Cr(18cr Gross)

ఇక సినిమా కలెక్షన్స్ ని ట్రేడ్ లెక్కల ప్రకారం ఫస్ట్ డే ఎంత వచ్చిందో తెలుసుకుందాం పదండీ..
Nizam- 2.75Cr(22L hires)
Ceeded – 0.56Cr
UA – 0.88Cr(16L hires)
East – 0.85Cr(20L hires)
West – 0.53Cr
Krishna – 0.25Cr
Guntur – 0.62Cr
Nellore – 0.26Cr
APTG – 6.70Cr
Ka : 0.65C
Tamil: 0.31C
Kerala: 0.12C
ROI: 0.15C
OS : 1.75C
Total Day1: 9.68Cr( 16Cr Gross)

మొత్తం మీద ట్రేడ్ లెక్కలకు అలాగే నిర్మాతల లెక్కలకు మధ్య అంతరం 1.5 కోట్లకు పైగానే ఉందని చెప్పాలి. డానికి కారణాలు ఏవైనా నిర్మాతల లెక్కల ప్రకారం మీడియం రేంజ్ హీరోలలో మొట్ట మొదటి సారి 10 కోట్ల షేర్ ని ఫస్ట్ డే అందుకున్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు.

ఇక అదే సమయంలో నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా వరల్డ్ వైడ్ గా గీత గోవిందం 9.8 కోట్ల తర్వాత రెండో ప్లేస్ లో నిలిచింది అని చెప్పొచ్చు. ఇక ఈ వీకెండ్ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ని బట్టి సినిమా ఫేట్ ఎలా ఉంటుందో చెప్పగలం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here