మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని దుమ్ము లేపే రేంజ్ లో ముగించగా సినిమా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు షోల డ్రాప్ ఎఫెక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోల లో గ్రోత్ సాధించినా ఓవరాల్ డే 4 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడింది. సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…
1.8 కోట్ల నుండి 2 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా మొత్తం మీద కొంచం తగ్గి 1.68 కోట్ల షేర్ తో 4 వ రోజును ముగించింది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసి మొత్తం మీద కొంచం షాక్ ఇచ్చినా పర్వాలేదు అనిపించింది.
వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
?Nizam: 70L
?Ceeded: 28L
?UA: 22L
?East: 12L
?West: 8.6L
?Guntur: 12L
?Krishna: 8.4L
?Nellore: 7L
AP-TG Day 4:- 1.68Cr
ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి
?Nizam: 5.55Cr
?Ceeded: 2.35Cr
?UA: 1.86Cr
?East: 1.20Cr
?West: 1.06Cr
?Guntur: 1.35Cr
?Krishna: 1.05L
?Nellore: 57L
AP-TG Total:- 14.99Cr
Ka & ROI: 85L
OS: 1.26Cr
Total: 17.10Cr
సినిమా టోటల్ గా 27 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా సినిమాను 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 7.9 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది, ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది…