కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని సొంతం చేసుకొని హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రెండు మూడు సినిమాలు మెప్పించినా కానీ అవి బిజినెస్ ఎక్కువ అవ్వడం కాస్ట్ ఫెల్యూర్స్ గా నిలిచాయి. ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీత మరియు కవచం సినిమాలు రెండు కూడా భారీ డిసాస్టర్ మూవీస్ గా నిలవగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమాను…
తెలుగు లో రాక్షసుడు తో రీమేక్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు ఆ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా మొదటి వారం తర్వాత స్లో డౌన్ అవుతుంది బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకోదు అని అంతా భావించినా ఆల్ మోస్ట్ 50 రోజుల దాకా…
సినిమా రోజు లిమిటెడ్ కలెక్షన్స్ తోనే రన్ అవుతూ అనుకున్న టార్గెట్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ఈ విధంగా ఉంది..
?Movie Business: 14.2Cr
?Break Even: 15.2cr
?AP TG Total Share: 14.47Cr
?Total WW Share: 15.56cr
?Total Gross: 27.58Cr
?Total Profit: 0.36Cr profit
?Movie Verdict: (H-I-T)✅
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
Nizam: 5.40Cr
Ceded: 2.02Cr
UA: 2.37Cr
East: 1.24Cr
West: 0.89Cr
Krishna: 1.09Cr
Guntur: 1.08Cr
Nellore: 0.38Cr
Total AP-TG: 14.47Cr
Ka & ROI: 0.71Cr
Overseas: 0.41Cr
Total: 15.59Cr
సినిమా టోటల్ రన్ లో 36 లక్షల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇది మరీ అద్బుతం కాదు కానీ ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వదు అనుకున్న సినిమా ఏకంగా 7 వారాలకు పైగా పేక్షకుల మెప్పు తో రన్ అవ్వడం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం, 5 ఏళ్ల కి బెల్లంకొండ శ్రీనివాస్ కి క్లీన్ హిట్ నిలిచిన మొదటి సినిమా అవ్వడం విశేషం అనే చెప్పాలి.