Home న్యూస్ ఎంత మంచి వాడవురా 4 డేస్ కలెక్షన్స్…బాగానే వస్తున్నాయి…కానీ!!

ఎంత మంచి వాడవురా 4 డేస్ కలెక్షన్స్…బాగానే వస్తున్నాయి…కానీ!!

0

కళ్యాణ్ రామ్ 118 హిట్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆశించిన మేర రివ్యూ లను సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మిగిలిన సినిమా ల మాదిరి కాకున్నా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సాధిస్తూ రోజు రోజు కి బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకు పోతుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముందుగా…

Entha Manchi Vaadavuraa 4 Days Total WW Collections

3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.08Cr
?Ceeded: 65L
?UA: 50L
?East: 66L
?West: 44L
?Guntur: 51L
?Krishna: 44L
?Nellore: 17L
AP-TG Total:- 4.45CR??
KA & ROI: 26L
OS: 19L
Total WW: 4.90Cr( 8.10Cr~ Gross )

Entha Manchi Vaadavuraa First Day Total Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా బాగానే హోల్డ్ చేసి 82 లక్షల షేర్ ని అందుకుంది.
?Nizam: 15L
?Ceeded: 7L
?UA: 12.4L
?East: 13L
?West: 10L
?Guntur: 12L
?Krishna: 10L
?Nellore: 3L
AP-TG Total:- 0.82CR

Entha Manchi Vaadavuraa 2 Days Total WW Collections

ఇక సినిమా మొత్తం మీద 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.23Cr
?Ceeded: 72L
?UA: 62L
?East: 79L
?West: 54L
?Guntur: 63L
?Krishna: 54L
?Nellore: 20L
AP-TG Total:- 5.27CR??
KA & ROI: 27L
OS: 19L
Total WW: 5.73Cr( 9.50Cr~ Gross )

Entha Manchi Vaadavuraa 3 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ ఇంకా రిలీజ్ కాలేదు, ట్రేడ్ లెక్క ప్రకారం 12.7 కోట్ల టార్గెట్ కి సినిమా మరో 6.97 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, సినిమా ఇప్పటి వరకు అయితే పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో బాగానే హోల్డ్ చేసింది, ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Entha Manchi Vaadavuraa 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here