స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ వారం వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, లాస్ట్ 1 – 2 రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వలన సినిమా కి మరీ ముందు లెవల్ లో కలెక్షన్స్ అయితే రాలేదు, కానీ ఇప్పటికే హ్యుమంగస్ ప్రాఫిట్ తో ఊచకోత కోసినందున…
ఇప్పుడు లిమిటెడ్ కలెక్షన్స్ నే సాధించినా సినిమా ఖాతాలో కలెక్షన్స్ జమ అవుతూనే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 26 వ రోజున మొత్తం మీద 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, మొత్తం మీద 26 రోజుల రోజువారి తెలుగు రాష్ట్రాల
కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
Day 1-25.93C
2-10.25C
3-11.21C
4-11.56C
5-11.43C
6-9.44C
7-8.43C
8-7.92C
9-5.05C
10-3.71C
11-2.52C
12-1.96C
13-1.58C
14-2.77C
15-3.73C
16-1.69C
17-1.26C
18-83L
19-55L
20-33L
21-1.2C
22-1.81C
23-62L
24-42L
25-27L
26-16L
Total: 126.64C
ఇదీ మొత్తం మీద సినిమా 26 రోజుల రోజు వారి కలెక్షన్స్.
ఇక సినిమా మొత్తం మీద 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 43.40C
?Ceeded: 17.96C
?UA: 19.40C
?East: 11.16C
?West: 8.76C
?Guntur: 10.89Cr
?Krishna: 10.51Cr
?Nellore: 4.56Cr
AP-TG Total:- 126.64CR?
Ka: 9.13Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.24Cr
Total: 156.62(250.45Cr~ Gross)
బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటికే ఏకంగా 71.62 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ఆల్ టైం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది, సినిమా 5 వ వీకెండ్ లో మళ్ళీ హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో 160 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…