Home న్యూస్ తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన మహేష్ బాబు….!!

తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన మహేష్ బాబు….!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు తన పేరిట ఉన్న రికార్డ్ ను తానె బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. మే నెలకి గాను ఇది వరకు మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా….

Sarkaru Vaari Paata 10 Days Total World Wide Collections

బ్రేక్ చేసి మే నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఉన్నాయి….మొత్తం మీద ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ కలెక్షన్స్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే…

Sarkaru Vaari Paata 12 Days Total World Wide Collections

👉Jan- #AlaVaikunthapurramuloo
👉Feb- #BheemlaNayak
👉Mar- #RRRMovie
👉Apr- #Baahubali2
👉May- #SarkaruVaariPaata*****
👉Jun- #DJ
👉Jul- #Baahubali
👉Aug- #Saaho
👉Sep- #JanathaGarage
👉Oct- #SyeRaa
👉Nov- #Damarukam
👉Dec- #Pushpa
ఇవీ మొత్తం మీద మంత్ వైజ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్. ఇక ఈ ఇయర్ మిగిలిన నెలలలో ఏవైనా కొత్త రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here