Home న్యూస్ ప్లాఫ్ టాక్ తో 70 కోట్లు…3 ఏళ్ల DJ…ఫ్యాన్స్ దుమ్ము లేపారు కానీ!!

ప్లాఫ్ టాక్ తో 70 కోట్లు…3 ఏళ్ల DJ…ఫ్యాన్స్ దుమ్ము లేపారు కానీ!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో నెగటివ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో దువ్వాడ జగన్నాథం సినిమా కూడా ఒకటి. మంచి హైప్ అండ్ కాంట్రవర్సీ ల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చు కుంది. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పది రోజులు సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది.

ఆల్ మోస్ట్ ఇక హిట్ అవుతుంది అనుకున్న టైం లో స్లో అయ్యి మొత్తం మీద 70 కోట్లకు పైగా షేర్ అందుకుని అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తర్వాత టెలివిజన్ లో కూడా అల్టిమేట్ టి.ఆర్.పి రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లి తెరపై…

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక హిందీ లో డబ్ అయ్యి పలు ఛానెల్స్ లో రీ అప్లోడ్ అయినా కానీ సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుని అక్కడ అల్లు అర్జున్ క్రేజ్ పవర్ ఎలా ఉందో నిరూపించింది. అలాంటి దువ్వాడ జగన్నాథం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తీ కాగా సోషల్ మీడియా లో ట్రెండ్ మొదలు పెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సాలిడ్ ట్రెండ్ చేసి టాప్ 6 లో చోటు దక్కించుకున్నారు కానీ కొత్త రికార్డులు క్రియేట్ చేయలేదు. ఓవరాల్ గా టాలీవుడ్ లో సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ విషయానికి వస్తే టాప్ ట్రెండ్స్ లిస్టు ఈ విధంగా ఉంది…

1)#8YrsOfGabbarSinghHysteria-13.4M
2)#14YearsForSouthIndiaIHPokiri-8.5M~
3)#DecadeForClassicDarling-4M~
4)#2YEARSforBharatAneNenu- 2.75M
5)#3YrsForMightyBaahubali2-1.53M
6)#3YearsForDJSensation: 1.5M**

7)#DecadeForMemorableAarya2: 1.21M
ఇవీ మొత్తం మీద టాలీవుడ్ లో టాప్ యానివర్సరీ ట్రెండ్స్… మొత్తం మీద కొత్త రికార్డులు సృష్టించకున్నా కానీ టాప్ 6 లో చోటు దక్కించుకోగా… అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ట్రెండ్ ని నమోదు చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు అల వైకుంఠ పురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో రెచ్చిపోవాలని చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here