Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: 100 కోట్ల టార్గెట్….27 రోజుల్లో వచ్చింది ఇది!!

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: 100 కోట్ల టార్గెట్….27 రోజుల్లో వచ్చింది ఇది!!

4201
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారం వర్కింగ్ డేస్ స్టార్టింగ్ లో మంచి హోల్డ్ నే సాధించగా తర్వాత కొంచం స్లో అయింది, ఒక్క ఈ సినిమానే కాదు మిగిలిన సినిమాలు కూడా సమ్మక్క సారక్క జాతర పండగ వలన జనాలు లేక కలెక్షన్స్ పరంగా జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా…

Sarileru Neekevvaru 26 Days Total WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అవ్వగా 27 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమె వసూల్ చేసింది. మరీ తీసిపారేలా కాకున్నా ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 27 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల…

Sarileru Neekevvaru 22 Days Total WW Collections!!

రోజు వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
Day1-32.77C
2-9.08C
3-7.45C
4-8.67C
5-9.69C
6-9.52C
7-7.64C
8-6.60C
9-6.33C
10-3.19C
11-2.07C
12-1.59C
13-1.13C
14-88L
15-1.38C
16-2.07C
17-82L
18-62L
19-39L
20-26L
21-17L
22-79L
23-1.21C
24-39L
25-25L
26-16L
27-11L
Total: 115.24CR

Sarileru Neekevvaru 20 Days Total WW Collections!!

సినిమా టోటల్ గా 27 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 39.09Cr
?Ceeded: 15.46Cr
?UA: 19.57Cr
?East: 11.21Cr
?West: 7.37Cr
?Guntur: 9.81Cr
?Krishna: 8.76Cr
?Nellore: 3.97Cr
AP-TG Total:- 115.24CR??
Ka: 7.48Cr
ROI: 1.81Cr
OS: 11.94Cr
Total: 136.47CR(218.73Cr~ Gross)

Sarileru Neekevvaru 19 Days Total WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటికే 36.47 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. మళ్ళీ కొత్త వీకెండ్ వస్తుంది కాబట్టి సినిమా మినిమమ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన మరో కోటి కోటిన్నర షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

Sarileru Neekevvaru 27 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here