విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి రోజు నుండే అంచనాలను తప్పగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగోలా మొదటి వీకెండ్ ని పూర్తీ చేసిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి పరిస్థితి మొత్తం దారుణంగా మారిపోయింది. డెఫిసిట్ లు, మైనస్ షేర్స్ తో సినిమా కలెక్షన్స్ పరంగా రోజు రోజు కి దిగజారి పోయే…
వసూళ్ళ ని తెలుగు రాష్ట్రాలలో సాధించింది, 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్ అక్షరాలా 5 లక్షలు మాత్రమె… ఒక కొత్త సినిమా ఈ రేంజ్ లో షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ ని సాధించడం విచారకరం అనే చెప్పాలి.
మొత్తం మీద మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్ రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే
Day 1: 4.40Cr
Day 2: 1.63Cr
Day 3: 1.21Cr
Day 4: 54L
Day 5: 11L
Day 6: 8L
Day 7: 5L
AP-TG Total:- 8.02CR
ఇవీ 7 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల రోజు వారి కలెక్షన్స్ వివరాలు.
ఇక సినిమా మొత్తం మీద మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 4.03Cr
?Ceeded: 72L
?UA: 84L
?East: 53L
?West: 41L
?Guntur: 70L
?Krishna: 49L
?Nellore: 30L
AP-TG Total:- 8.02CR
?Ka & ROI: 0.70Cr
?OS: 0.98L
Total WW: 9.70CR(16.43Cr Gross)
సినిమా ను టోటల్ గా 30.5 కోట్లకు అమ్మగా సినిమా 31.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారం తర్వాత మిగిలిన రన్ లో మరో 21.5 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది అసాధ్యం కాబట్టి పరుగును ఆల్ టైం ఎపిక్ డబుల్ డిసాస్టర్ గా ముగించబోతుంది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా…