Home న్యూస్ 5 వ రోజు డెఫిసిట్లు…మైనస్ షేర్స్ ఏంటి సామి…షాకింగ్ 5 డేస్ కలెక్షన్స్!!

5 వ రోజు డెఫిసిట్లు…మైనస్ షేర్స్ ఏంటి సామి…షాకింగ్ 5 డేస్ కలెక్షన్స్!!

0

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ లేక చుక్కలు చూస్తుంది, సినిమా కి మేజర్ సెంటర్స్ లో రిలీజ్ అయిన 4, 5 రోజుల్లోనే థియేటర్ మెయిన్ టైనేన్స్ అండ్ రెంట్స్ కి సరిపడా డబ్బులు కూడా కలెక్ట్ చేయలేక డెఫిసిట్ లు, జీరో షేర్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందా అనేంతలా షాక్ ఇస్తుంది.

World Famous Lover 5 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు ఎలా గోలా 50 లక్షల షేర్ మార్క్ ని అందుకోగా 5 వ రోజు మాత్రం దారుణమైన కలెక్షన్స్ ని సాధించింది, కేవలం 11 లక్షల రేంజ్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో, వరల్డ్ వైడ్ గా…

World Famous Lover 4 Days Total WW Collections

కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా కొన్ని సెంటర్స్ లో జీరో షేర్ సాధించింది.
?Nizam: 6L
?Ceeded: 1L
?UA: 0L
?East: 0L
?West: 0L
?Guntur: 1L
?Krishna: 2.1L
?Nellore: 1L
AP-TG Total:- 0.11CR
ఇదీ సినిమా 5 వ రోజు కలెక్షన్స్ పరిస్థితి.

World Famous Lover 3rd Day Collections

ఇక సినిమా టోటల్ 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.99Cr
?Ceeded: 71L
?UA: 84L
?East: 52L
?West: 40L
?Guntur: 68L
?Krishna: 46L
?Nellore: 29L
AP-TG Total:- 7.89CR
?Ka & ROI: 0.70Cr
?OS: 0.97L
Total WW: 9.56CR(16.20Cr Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా 5 రోజుల పరిస్థితి.

World Famous Lover 2nd Day Collections

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 31.2 కోట్లు కాగా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 21.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది అసాధ్యం కాబట్టి డబుల్ డిసాస్టర్ గా సినిమా పరుగును పూర్తీ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. దాంతో డియర్ కామ్రేడ్ తర్వాత మరో భారీ డిసాస్టర్ విజయ్ దేవరకొండ ఖాతాలో పడినట్లు అయింది.

World Famous Lover 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here