యూత్ స్టార్ నితిన్ రష్మిక ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీష్మ… బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నితిన్ ఈ సారి అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో భీష్మ తో రాగా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ సీజన్ ఎఫెక్ట్ వలన లాంగ్ రన్ ని సొంతం చేసుకోలేక పోయింది. మధ్యలో…
కరోనా ఎఫెక్ట్ కూడా రావడం తో పరుగు ముగిసింది. సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే…
?Movie Business: 21.80Cr
?Break Even: 22.50C
?AP TG Total Share: 23.25C
?Total WW Share: 28.52C
?Total Gross: 48Cr~
?Total Profit: 6.02Cr Profit
?Verdict:(S-U-P-E-R-H-I-T)
ఇక సినిమా టోటల్ ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
->Nizam: 9.27Cr
->Ceeded: 3.34Cr
->UA: 3.19Cr
->East: 1.78Cr
->West: 1.33Cr
->Guntur: 1.89Cr
->Krishna: 1.62Cr
->Nellore: 83L
AP-TG:- 23.25CR
->Ka & ROI: 1.95Cr
->Os: 3.32Cr
Total:- 28.52CR(48CR Gross )
ఇదీ టోటల్ గా భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్. సినిమా టార్గెట్ 22.5 కోట్ల రేంజ్ లో ఉండగా 6 కోట్ల కి పైగా ప్రాఫిట్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా… ఫిబ్రవరి లాంటి అన్ సీజన్, పరీక్షల సమయం అలాగే కరోనా ఎఫెక్ట్ లాంటివి లేకుండా ఉంటె…
కచ్చితంగా సినిమా అవలీలగా 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ షేర్ ని మినిమమ్ అందుకుని ఉండేది అని విశ్లేషకుల అభిప్రాయం. అయినా ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో ఈ సినిమా నితిన్ మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక రంగ్ దే తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్.