Home టోటల్ కలెక్షన్స్ అల వైకుంఠ పురంలో టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్!!

అల వైకుంఠ పురంలో టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్!!

0

   బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైనోడు తప్పితే క్లీన్ హిట్ ని సొంతం చేసుకోలేని టైం లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫ్లాఫ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సంక్రాంతి బరిలో భారీ కంబ్యాక్ ఇచ్చిన సినిమా అల వైకుంఠ పురం లో… కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమా కి రిలీజ్ అయిన ఫస్ట్ షో కే…

Ala Vaikunthapurramuloo Total WW Collections

యునానిమాస్ పాజిటివ్ రెస్పాన్స్ రాగా తర్వాత పోటి లో ఉన్న సరిలేరు నీకెవ్వరు దూకుడు ని కూడా దాటేసి చరిత్ర కెక్కె విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లో సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది.

మొత్తం మీద సినిమా ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 84.34Cr
?Break Even: 85C
?AP TG Total Share: 130.17C
?Total WW Share: 160.37C
?Total Gross: 256.36Cr
?Total Profit: 75.37Cr Profit
?Verdict:(A-L-L-T-I-M-E-I-N-D-U-S-T-R-Y-H-I-T)

ఇక సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 44.88C
?Ceeded: 18.27C
?UA: 19.93C
?East: 11.44C
?West: 8.96C
?Guntur: 11.18Cr
?Krishna: 10.79Cr
?Nellore: 4.72Cr
AP-TG Total:- 130.17CR?
Ka: 9.24Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.35Cr
Total: 160.37CR(256.36Cr~ Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్.

85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్ర లోనే నాన్ బాహుబలి మూవీస్ లో ఏకంగా 75 కోట్లకు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని చరిత్ర తిరగరాసే రికార్డ్ ను నమోదు చేసింది. ఈ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here