బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ అరణ్య, లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కోసం ఆల్ మోస్ట్ 60 కోట్ల రేంజ్ బడ్జెట్ ని పెట్టినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక డిసాస్టర్ అయ్యింది ఈ సినిమా… అలాంటి రిజల్ట్ తర్వాత టెలివిజన్ లో…
సినిమా టెలికాస్ట్ అవ్వగా టెలివిజన్ లో కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్న ఈ సినిమా మొదటి సారి రేటింగ్ పరంగానే డిసాస్టర్ అనిపించుకోగా రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అయ్యి మరింత డౌన్ ఫాల్ ని టి.ఆర్.పి పరంగా సొంతం చేసుకోవాల్సి వచ్చింది.
సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 5.09 రేటింగ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సెకెండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 3.01 రేటింగ్ తో సరిపెట్టుకుంది. దాంతో టెలివిజన్ లో కూడా సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఇక్కడ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో అన్ని చోట్లా నిరాశ పరిచింది ఈ సినిమా.