Home న్యూస్ అక్కడ డిసాస్టర్ చేశారు…ఇక్కడ మాత్రం నంబర్ 1!!

అక్కడ డిసాస్టర్ చేశారు…ఇక్కడ మాత్రం నంబర్ 1!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన రానా దగ్గుబాటి సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా విరాట పర్వం పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్నా కానీ జనాలు సినిమాను చూడటానికి అస్సలు ఇష్ట పడలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ గా నష్టాలను సొంతం చేసుకుని డిసాస్టర్ గా రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

Virata Parvam 6 Days Total World Wide Collections!

దాంతో భారీగా నిరాశ పరిచిన సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది, సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా అక్కడ మాత్రం జనాలు ఎగబడి చూడటం మొదలు పెట్టగా అక్కడ ఇప్పుడు మూవీస్ కేటగిరీలో సినిమా లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది…

Virata Parvam 1st WEEK (7 Days) Total World Wide Collections!

తెలుగు లోనే కాదు, ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఉండగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటంతో ఓవరాల్ గా ఇప్పుడు అందరూ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమా ఇప్పుడు డిజిటల్ లో మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here