Home న్యూస్ ఈ సినిమా సెట్ అయితే రానా కి బ్లాక్ బస్టర్ పడినట్లే!!

ఈ సినిమా సెట్ అయితే రానా కి బ్లాక్ బస్టర్ పడినట్లే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి రీసెంట్ టైం లో వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం అవ్వగా, అరణ్య మరియు విరాట పర్వం సినిమాలు భారీగా ఎదురుదెబ్బ కొట్టిన తర్వాత ఇప్పుడు తన లేటెస్ట్ మూవీస్ లో ఏ సినిమాతో కంబ్యాక్ సాలిడ్ గా సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ గా ఓ ఆసక్తికరమైన విషయాన్నీ యువ సామ్రాట్ నాగ చైతన్య కన్ఫాం చేశారు….

Virata Parvam 3 Days Total World Wide Collections!

థాంక్ యు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా శింభు నటించిన బ్లాక్ బస్టర్ మానాడు తెలుగు రీమేకేనా అని అడగ్గా నాగ చైతన్య ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లో రానా హీరోగా రీమేక్ చేస్తున్నారని…

తాను ఓ కొత్త కథతో సినిమా చేస్తున్నాని కన్ఫాం చేశాడు. దాంతో కెరీర్ లో కొంచం స్లో డౌన్ అయిన రానా కి ఈ కథ కరెక్ట్ గా సెట్ అయ్యే కథ అని చెప్పాలి. పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే రానా కి సాలిడ్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది, టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Virata Parvam 1st WEEK (7 Days) Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here