బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మరియు రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా మొత్తం మీద మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా…. మొదటి రోజు నుండే అంచనాలు తప్పిన సినిమా తర్వాత తేరుకోలేక పోయింది అని చెప్పాలి… ఇక సినిమా…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు మొత్తం మీద 21 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 22 లక్షల దాకా షేర్ ని సాధించింది సినిమా… దాంతో ఓవరాల్ గా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….
👉Nizam: 2.56Cr
👉Ceeded: 77L
👉UA: 87L
👉East: 49L
👉West: 37L
👉Guntur: 50L
👉Krishna: 46L
👉Nellore: 29L
AP-TG Total:- 6.31CR(10.36Cr~ Gross)
👉KA+ROI: 0.35Cr
👉OS: 0.88Cr
Total World Wide: 7.54CR(12.20CR~ Gross)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 8.46 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.