బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని మంచి లాభాలను ఓవరాల్ గా అందుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా ఇంకా జోరు చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి… సినిమా 11వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో ఆల్ మోస్ట్ 55% రేంజ్ లో డ్రాప్ అవ్వగా మొత్తం మీద…
21 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 11వ రోజు 32 లక్షల రేంజ్ లో షేర్ ని 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా ఇప్పుడు 11 రోజుల్లో…
సినిమా సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 2.90Cr
👉Ceeded: 50L
👉UA: 70L
👉East: 46L
👉West: 32L
👉Guntur: 46L
👉Krishna: 42L
👉Nellore: 25L
AP-TG Total:- 6.01CR(10.05Cr~ Gross)
👉Ka+ROI- 49L
👉Tamil – 1.14Cr
👉OS – 1.90Cr
Total World Wide – 9.54CR(22.30CR~ Gross)
మొత్తం మీద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా ఇప్పటి వరకు 1.54 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరింత కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.