శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ హిట్ గీతని దాటడానికి టైం పట్టగా టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోవాలి అంటే ఇంకా పడుతూ ఉంది. కాగా ఇప్పుడు 13 రోజుల తర్వాత బిజినెస్ ను అందుకోవాలి అంటే…
మరో 25 లక్షల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 50 లక్షల దాకా అయినా షేర్ ని సినిమా తెలుగు రాష్ట్రాలలో అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా 13వ రోజు 10 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా సినిమా 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.99Cr
👉Ceeded: 53L
👉UA: 74L
👉East: 47L
👉West: 34L
👉Guntur: 48L
👉Krishna: 44L
👉Nellore: 26L
AP-TG Total:- 6.25CR(10.50Cr~ Gross)
👉Ka+ROI- 53L
👉Tamil – 1.21Cr
👉OS – 1.98Cr
Total World Wide – 9.97CR(23.50CR~ Gross)
మొత్తం మీద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.97 కోట్ల లాభాన్ని అందుకుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో 6.5 కోట్ల బిజినెస్ ను ఇంకా అందుకోవాల్సి ఉంది…. ఈ వీకెండ్ లో వచ్చే సినిమాలను తట్టుకుని వీకెండ్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తే ఆ మార్క్ ని కూడా సినిమా అందుకునే అవకాశం ఉంటుంది.