కన్నడ డబ్ మూవీ కాంతార తెలుగు రాష్ట్రాల్లో 3 వారాలను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంది, రెండో వారంలో థియేటర్స్ తగ్గినా కానీ తిరిగి మూడో వారంలో సాలిడ్ గా థియేటర్స్ ని పెంచుకున్న ఈ సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగించి చాలా లిమిటెడ్ డ్రాప్స్ తో రిమార్కబుల్ కలెక్షన్స్ ని దక్కించుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 వ రోజు….
50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 21 వ రోజు కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ 13 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన ఈ సినిమా 37 లక్షల రేంజ్ లో షేర్ ని 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని జోరు చూపించింది.
దాంతో సినిమా టోటల్ గా 3 వారాల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.45Cr
👉Ceeded: 2.81Cr
👉UA: 3.11Cr
👉East: 1.82Cr
👉West: 1.14Cr
👉Guntur: 1.50Cr
👉Krishna: 1.48Cr
👉Nellore: 86L
AP-TG Total:- 24.17CR(43.85CR~ Gross)
మొత్తం మీద సినిమా 25 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 21.87 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది. ఇక ఈ వీకెండ్ లో జోరు మరోసారి చూపించే అవకాశం ఎంతైనా ఉంది.