Home న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ ఫస్ట్ డే కలెక్షన్స్…దారుణం!!

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ ఫస్ట్ డే కలెక్షన్స్…దారుణం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో డీసెంట్ ప్రమోషన్స్ ని జరుపుకుని ఆడియన్స్ లో ఎంతో కొంత బజ్ ని దక్కించు కున్న సినిమాల్లో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ఒకటి… సినిమా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో మ్యాట్నీ షోల నుండే…

సినిమా ఆక్యుపెన్సీ పై ఆ ఇంపాక్ట్ పడగా సినిమా తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగానే నిరాశ పరిచింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 2.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు….

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద కేవలం 10-12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇందులో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ పెద్దగా ఏమి ఉండదని అంటున్నారు…. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు…

15 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకుని ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా 2.50 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ శని ఆదివారాల్లో ఏమైనా గ్రోత్ ని సినిమా చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here