బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కొంచం బుకింగ్స్ నీరసంగా ఉన్నా ఓవరాల్ గా అనుకున్న దాని కన్నా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అమిగోస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజుకి వచ్చే సరికి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా కానీ టికెట్ హైక్స్ వలన ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఏమంత హోల్డ్ కనిపించక పోవడంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ నే సినిమా ఎక్కువగా నమ్ముకుంది అని చెప్పాలి.
సినిమా మొత్తం మీద మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 50% రేంజ్ కి పైగానే డ్రాప్స్ ను ట్రాక్ చేసిన ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కొన్ని ఆఫ్ లైన్ కౌంటర్స్ లో సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
అటూ ఇటూగా 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ 1 కోటి నుండి ఆ పైన కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సినిమా కనుక….
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ తో 1.2 కోట్లు ఆ పైన కలెక్ట్ చేస్తే ఉన్నంతలో మంచి హోల్డ్ ని దక్కించుకుంది అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా మరో 15-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక టోటల్ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.