Home న్యూస్ 6 డేస్ అమిగోస్ కలెక్షన్స్!!

6 డేస్ అమిగోస్ కలెక్షన్స్!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 6 రోజులను పూర్తీ చేసుకుంది. సినిమా కి మంచి టాక్ లభించి ఉంటే కలెక్షన్స్ గ్రోత్ ఉండేదేమో కానీ మిక్సుడ్ టాక్ రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోతుంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే ఇప్పుడు….

సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా 5వ రోజున మొత్తం మీద 23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 6వ రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల షేర్ ని అందుకుంది….

దాంతో సినిమా టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.48Cr
👉Ceeded: 97L
👉UA: 65L
👉East: 46L
👉West: 28L
👉Guntur: 58L
👉Krishna: 42L
👉Nellore: 25L
AP-TG Total:- 5.09CR(8.55CR~ Gross)
👉Ka+ROI – 32L
👉OS – 70L
Total WW Collections – 6.11CR(10.70CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సగం టార్గెట్ ను అందుకున్నా కానీ క్లీన్ హిట్ కోసం ఇంకా 5.89 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక అది కష్టమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here