Home న్యూస్ ఆ ఒక్కటి అడక్కు సినిమా బిజినెస్ ఎంత…క్లీన్ హిట్ కి ఎంత కావాలి!

ఆ ఒక్కటి అడక్కు సినిమా బిజినెస్ ఎంత…క్లీన్ హిట్ కి ఎంత కావాలి!

0

ఒకప్పుడు కామెడీ మూవీస్ తో మంచి సక్సెస్ లను అందుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) రీసెంట్ టైంలో అన్నీ సీరియస్ మూవీస్ చేస్తూ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు  ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie)తో సందడి చేయబోతున్నాడు…

ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వగా ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే అంచనాలతో వస్తున్న ఆ ఒక్కటీ అడక్కు డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 3.2 కోట్ల రేంజ్ లో ఉండగా…

వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఓవరాల్ గా కామెడీ జానర్ అండ్ ప్రజెంట్ సీజన్ దృశ్యా ఏమాత్రం టాక్ డీసెంట్ గా వచ్చిన సమ్మర్ హాలిడేస్ లో ఆ ఒక్కటీ అడక్కు మంచి సక్సెస్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… టాక్ బాగుంటే సినిమా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్ టు బాక్ సీరియస్ మూవీస్ తర్వాత ఇప్పుడు కామెడీ మూవీతో వస్తున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here