Home న్యూస్ 5 డేస్ విశాల్ రత్నం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

5 డేస్ విశాల్ రత్నం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) రీసెంట్ గా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ అంతంతమాత్రమే దక్కించుకుంది. వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోతుంది.

తెలుగు లో కూడా సమ్మర్ హీట్ వలన జనాలు పెద్దగా థియేటర్స్ లోకి రావడం లేదు….దాంతో కలెక్షన్స్ లో పెద్దగ గ్రోత్ అయితే ఏమి లేదని చెప్పాలి. తెలుగు లో సినిమా ఓవరాల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Vishal Rathnam 5 Days Telugu Collections Report
👉Nizam: 0.51CR~
👉Total AP: 0.72CR~
Total AP-TG Collections:- 1.23CR~(2.65CR~ Gross)
తెలుగులో 4.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 3.37 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా మొత్తం మీద 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vishal Rathnam Movie 5 Days Total WW Collections
👉Telugu States – 2.65Cr
👉Tamilnadu – 8.10Cr
👉Ka+ROI – 0.80Cr~
👉Overseas – 1.02CR~***
Total WW Collections – 12.57CR~ GROSS(5.90CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా షేర్ ని మినిమమ్ వసూల్ చేయాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డేస్ లో స్లో రన్ ని కొనసాగిస్తున్న రత్నం మూవీ తేరుకునే అవకాశం తక్కువగానే ఉండగా లాంగ్ రన్ లో ఎంతో కొంత నష్టాలను ఎంతవరకు తగ్గించుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here