Home న్యూస్ రేసు నుండి తప్పుకున్న అల్లరోడు…..రీజన్ ఇదేనా!!

రేసు నుండి తప్పుకున్న అల్లరోడు…..రీజన్ ఇదేనా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు వరుస పెట్టి కామెడీ ఎంటర్ టైనర్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా దూసుకు పోయిన అల్లరి నరేష్(Allari Naresh) ఒక టైంలో వరుస విజయాలతో దుమ్ము లేపినా కూడా తర్వాత ఫామ్ కోల్పోయి వరుస ఫ్లాఫ్స్ తో మార్కెట్ ను కోల్పోయి ఎట్టకేలకు నాంది(Naandi Movie) తో కంబ్యాక్ ఇచ్చినా…

తర్వాత మళ్ళీ సినిమాలు అంచనాలను అందుకోలేదు, ఇలాంటి టైంలో అల్లరోడు మళ్ళీ కామెడీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు…ఆ సినిమానే ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku Movie)…సమ్మర్ కానుకగా ఈ సినిమాను ముందుగా మార్చ్ 22 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు…

కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్…సినిమా టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పర్వాలేదు అనిపించింది ఈ టీసర్.. ఇక సినిమా ముందు 22న అనుకున్నా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి సమ్మర్ లో రిలీజ్ కాబోతుందని అంటున్నారు కానీ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు….

సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి ఒక కారణం, ఆల్ రెడీ అదే డేట్ కి శ్రీ విష్ణు(Sree Vishnu) నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) రిలీజ్ కానుండగా తర్వాత వారంలో టిల్లు స్క్వేర్(Tillu Sqare Movie) ఉండటం, ఆ తర్వాత వారం లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)…

ఫ్యామిలీ స్టార్(Family star Movie) ఉండటంతో వీటి మధ్య ఆ ఒక్కటి అడక్కు ను రిలీజ్ చేయడం రిక్స్ అని భావించడంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసి సమ్మర్ లో మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఏ డేట్ కి సినిమా వస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అల్లరి నరేష్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here