Home న్యూస్ 80 కోట్ల సినిమా…5 నెలల తర్వాత OTT రిలీజ్ కన్ఫాం అయింది!!

80 కోట్ల సినిమా…5 నెలల తర్వాత OTT రిలీజ్ కన్ఫాం అయింది!!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చిన సినిమాల్లో అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent Movie) కూడా ఒకటి… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుని ఉంటే…

Agent 2 Days Total Collections Report!

కచ్చితంగా భారీ వసూళ్ళతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉండేది అని చెప్పాలి. కానీ సినిమా మొదటి ఆటకే అట్టర్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా…

భారీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా అలాంటి రిజల్ట్ తర్వాత ఏ సినిమా అయినా వెంటనే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది కానీ ఏజెంట్ మూవీ మాత్రం డిజిటల్ రిలీజ్ ఆలస్యం అవుతూ నెలలు గడిచినా అసలు ఎప్పుడో వస్తుందో కూడా…

Agent 1st Day Total Collections Report!

ఏమాత్రం క్లారిటీ లేకుండా పోయింది. సినిమాను ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా సినిమా డిజిటల్ రిలీజ్ ను సోని లివ్ లో ఇప్పుడు రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 5 నెలల తర్వాత కన్ఫాం చేసుకుంది ఇప్పుడు… మొత్తం మీద ఇప్పుడు సినిమా…

డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 29న సోని లివ్ లో సొంతం చేసుకోబోతుంది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా వరకు సినిమా బ్యాడ్ టాక్ వలన థియేటర్స్ లో చూడలేదు. ఇక డిజిటల్ లో లేట్ రిలీజ్ అయినా కూడా మంచి వ్యూవర్ షిప్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here